బిగ్ బాస్ లోకి సరికొత్త అతిధులు

బిగ్ బాస్ లోకి సరికొత్త అతిధులు

0
79

ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయింది… ఈ సీజన్ 3కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు… మొదట్లో టీఆర్పీ రేటింగ్ బాగా వచ్చినప్పటికీ షోలు గడిచేకొద్ది టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది..

టీఆర్పీ కోసం బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్ లను హౌస్ లోకి తీసుకువస్తున్నారు… ఇప్పటికే విజయ్ దేవర కొండా అలాగే యాంకర్ సుమాలను హౌస్ లోకి పంపారు… ఆమె ఏపీ సోడ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ చేసింది… ఇక టైటిల్ విన్నర్ కి మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఇవ్వనున్నారని ప్రచారం…

అలాగే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఐదు నుంచి 10 నిమిషాలు డాన్స్ ఫెర్ఫామెన్స్ చేసేందుకు ఇస్మార్ట్ బ్యూటీ హీరోయిన్ నిధి అగర్వాల్ వస్తున్నారని సినీ వర్గాల్లో అలాగే బుల్లితెర వర్గాల్లో తెగ రచ్చ జరుగుతుంది…