ఓ మంత్రి షర్ట్ విప్పితే.. మరో ఎంపీ ప్యాంట్ విప్పుతాడు: అయ్యన్న

-

వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలన దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రులు పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. ఒక మంత్రి ఏమో నడిరోడ్డు షర్ట్ విప్పేస్తారు.. మరో ఎంపీ ఏమో ప్యాంట్ విప్పుతారని సెటైర్లు వేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ చాలా పెద్ద మనిషి అని.. ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి కుమారుడైన జగన్(Jagan) మాత్రం దుర్మార్గుడు అంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు లేనిదే బయట అడుగుపెట్టలేని జనగ్ కు దమ్ముంటే ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని.. తనపై ఏకంగా 14కేసులు పెట్టారన్నారు. అందులో ఈ వయసులో తనపై ఏకంగా రేప్ కేసు పెట్టారని అయ్యన్న(Ayyanna Patrudu) విమర్శించారు.

- Advertisement -
Read Also: ఫ్రైడ్ ఫుడ్, లాగించేస్తున్నారా? అధ్యయనంలో ఏం తేలింది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...