అలర్ట్: హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రేపు పార్కుల మూసివేత

-

Hyderabad |తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం పరిసరాల్లో ఉన్న లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోతో పాటు వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(HMDA) ప్రకటించింది. మరోవైపు హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఉదయం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ ఫ్లైఓవర్ దగ్గర వాహనాలను నిలిపివేస్తామని తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం నూతన సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో KTR పాత్ర: రేవంత్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...