ఇకపై వెంటనే విడాకులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

-

విడాకులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో క‌లిసి జీవించ‌లేమ‌ని భావించే దంప‌తుల‌కు వెంట‌నే విడాకులు మంజూరు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇకపై విడాకుల కోసం 6నెలల నుంచి 18 నెల‌ల కాలం నిరీక్షించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలతో ఈ తీర్పును వెల్లడిస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 13B ప్ర‌కారం.. విడాకులు కావాల‌నుకునే జంట క‌చ్చితంగా ఆరు నెలలు వేచి చూడాలి. అయితే విడాకులు మంజూరులో తీవ్ర జాప్యం జరగడంతో పెండింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు సుప్రీం తీర్పును స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...

Aadi Srinivas | హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమందా..!

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్...