రాజమౌళి గారు.. మీరు ఆ సినిమా చేయండి: మహీంద్రా

-

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మార్క్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్న జక్కన్నకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఒక సలహా ఇచ్చారు. సింధు నాగరికతపై ఓ సినిమా చేయాలని దర్శకధీరుడుకి సూచించారు. సింధు నాగరికతను చూపించే హరప్పా, మొహెంజో దారోకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన మహీంద్రా.. ‘ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయి. మన సంస్కృతి మనకు గుర్తుకు తెచ్చే వాటిలో ఇలాంటివి ఉదాహరణలుగా ఉంటాయి. మన ప్రాచీన నాగరికత గురించి చెప్తూ నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా ఓ సినిమా తీయాలని రాజమౌళి(SS Rajamouli)ని కోరుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. మహీంద్రా ట్వీట్‌కు రాజమౌళి స్పందించి.. నాకూ ఆ ఆలోచన ఉంది సార్ అంటూ బదులిచ్చారు.

- Advertisement -
Read Also: NTR సినిమాలో సైఫ్ అలీఖాన్‌ సరసన నటించే హీరోయిన్ ఈమే!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...