సీఎం సీటుపై కాంగ్రెస్ లో లోల్లి

సీఎం సీటుపై కాంగ్రెస్ లో లోల్లి

0
83
Hath se Hath Jodo

సార్వత్రిక ఎన్నికలకు చాలా సంవత్సరాలు టైమ్ ఉన్నటికీ ఇప్పటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటుపై లోల్లి కొనసాగుతోంది…. పార్టీ తరపున చాలా మంది రాజకీయ నేతలు సీఎం రేసులో ఉన్నారు… వీరు ఇప్పటి నుంచే తమ రేసును స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని సీనియర్ నేత వీహెచ్ హనుమంత్ రావు స్పష్టం చేశారు… తాజాగా వీహెచ్ కోర్ కమిటీ సమావేశం అయింది… ఆ కమిటీలో ఆయన మాట్లాడుతూ కొంతమంది ఆయా కార్యక్రమాలకు తమ అనుచరులను కొందరిని వెంటబెట్టుకుని వచ్చి నినాదాలను చేయించుకోవడం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతోందని అయన పేర్కొన్నారు.

ముందు పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు… ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం సీఎం క్యాండిడెట్ ఎవరనేది డిక్లేర్ చేస్తుందని అన్నారు…