పూనం కౌర్ ఈ పేరు చాలామందికి తెలియకపోయినా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులందరికీ తెలుసు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తూ వచ్చారు…
ఎన్నికల సమయంలో ముఖ్యంగా పవన్ టార్గెట్ చేసి సంచలనంగా మారింది పూనం… ఇక ఆయన ఓటమి చెందిన తర్వాత టార్గెట్ చేయలేదు… తాజాగా ఆయన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.. ఈ లాంగ్ మార్చ్ పై పూనం కామెంట్స్ చేసింది…
పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేసింది పూనం… ఆగ్రహం అంటే పవర్ కాదు అని పేర్కొంది.. దీంతో పవర్ స్టార్ అభిమానులు అమెపై విమర్శలు చేస్తున్నారు… మరికొందరు మద్దతు తెలుపుతున్నారు… వైసీపీకి ఎంతకు అమ్ముడు పోయావని అంటున్నారు పవన్ అభిమానులు…