మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సుధా మూర్తి(Sudha Murty) మీడియాతో మాట్లాడుతూ.. యువత మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నారు. మేము వయసులో చాలా పెద్దవాళ్ళం అయినా ఉదయం 6 గంటలకు లేచి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. మా నుండి యువ ఓటర్లు ప్రేరణ పొంది ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ఒక పవిత్రమైన భాగమని ఆమె తెలిపారు.

- Advertisement -
Read Also: తెలంగాణ మాజీ సీఎస్ కు క్యాబినెట్ హోదా పదవి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...