పాన్ ఇండియా మూవీ ‘లైగర్(Liger)’ చిత్రంతో తాము తీవ్రంగా నష్టపోయామని నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు నిరసనకు దిగారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోట్ల రూపాయల్లో నష్టపోయిన తమను ఆదుకుంటామని దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh), డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చారని తెలిపారు. కానీ ఆరునెలలు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టంచేశారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్(Liger)’ గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా కొన్న ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు.
ఫిలిం ఛాంబర్ ఎదుట ‘లైగర్’ చిత్ర ఎగ్జిబిటర్లు ధర్నా
-
Previous article
Read more RELATEDRecommended to you
AR Rahman | వాళ్లందరికీ నోటీసులిచ్చిన ఏఆర్ రెహ్మాన్..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) తాజాగాలు పలు వెబ్సైట్లు,...
Lucky Baskhar | ఓటీటీ రిలీజ్‌కు రెడీ అంటున్న ‘లక్కీ భాస్కర్’
దుల్కర్(Dulquer Salmaan) అభిమానులకు లక్కీ న్యూస్ వచ్చేసింది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న...
Tamanna Bhatia | పెళ్ళి పీటలెక్కనున్న తమన్నా.. వరుడు అతడే..!
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia) పెళ్ళి ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా...
Latest news
Must read
Dust Allergy | డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతుందా..? ఈ చిట్కాలు మీకోసమే..
డస్ట్ అలెర్జీ(Dust Allergy) అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా...
IPL Auction 2025 | ఐపీఎల్ వేలం.. ఎవరు ఎంత పలికారంటే..
ఐపీఎల్ వేలం(IPL Auction 2025) మొదలైంది. ఇందులో భారత ఆటగాడు రిషబ్...