రామ్ చరణ్ అదిరిపోయే ప్లాన్ షాకవుతున్న టాలీవుడ్

రామ్ చరణ్ అదిరిపోయే ప్లాన్ షాకవుతున్న టాలీవుడ్

0
81

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు తారక్ -చెర్రీ , వీరిద్దరితోని భారీ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. అయితే తారక్ ఈ సినిమా తర్వాత మరో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు కమర్షియల్ జోనర్ తో ఫిక్స్ చేశారు. అంతేకాదు కథలు కూడా విన్నారు అని తెలుస్తోంది.అయితే చరణ్ మరి ఏ సినిమాలకు సైన్ చేశారు అనేది చూస్తే ఆయన కూడా పలు చిత్రాలకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ రాజమౌళి చిత్రం తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నారట, రంగస్ధలం సినిమాతో మంచి హిట్ అందుకున్న వీరు ఇద్దరు మరో కాంబోకు సిద్దం అవుతున్నారు. తర్వాత అనిల్ రావిపూడితోనూ రామ్ చరణ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇక వీరి తర్వాత గీత గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది, వీరు చెప్పిన కథలు బాగున్నాయిని చెప్పారట. ఇక భారీ నిర్మాణ సంస్ధలతో సినిమాలు తెరకెక్కనున్నాయి, ఇక వీటిలో ఓసినిమాని కొణిదెల బ్యానర్ లో నిర్మిస్తారు అని తెలుస్తోంది.