జేసీ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

జేసీ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

0
90

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న హరివరుణ్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందారు…

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు… హరి వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఫిర్యాదును స్వీకరించి పోసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు…

ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని వేగంగా విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు… కాగా ఈ ఎన్నికల్లో జేసీ వారసులు అస్మిత్ రెడ్డి అలాగే పవన్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే…