ఏందట్టా చూస్తున్నావ్.. మహేశ్ బాబు గెటప్‌లో కోహ్లీ

-

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం అవ్వనుంది. లండన్‌లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక కానుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశముంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్టు అభిమానులతో పంచుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేశ్ బాబు గెటప్పులో కోహ్లీ ఫోటోను పోస్టు చేసింది. తలకు కండువా బిగించి కడుతున్న కోహ్లీని చూపిస్తూ ‘ఏందట్టా చూస్తున్నావ్, దెబ్బ 3Dలో కనబడతాందా.? మరి మన కింగ్ కోహ్లీ ఈ WTC ఫైనల్‌లో ఇలానే రఫ్ఫాడిస్తాడా.? అయితే మ్యాచ్ చూడండి. స్టార్ స్టోర్స్ తెలుగులో’ అని కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...