నటి డింపుల్ హయాతీకి తెలంగాణ హైకోర్టు షాక్

-

టాలీవుడ్ నటి డింపుల్ హయాతీ(Dimple Hayathi)కి తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పోలీసు పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను, న్యాయవాది డేవిడ్‌‌ను పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరికీ సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మే 17న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌(FIR)ను కొట్టివేయాలంటూ దాఖలలైన పిటిషన్‌ను జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తి జూన్ 7 బుధవారం రోజున విచారించారు. ఇద్దరి తరపు న్యాయవాదుల వాదనల అనంతరం.. డింపుల్(Dimple Hayathi) ఖచ్చితంగా కోర్టు ఇంకా పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also:
1. ‘గిప్పడి సంది ఖేల్ అలగ్’.. ‘భగవంత్ కేసరి’గా బాలయ్య

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...