Vidyasagar Rao | దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ

-

బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు(Vidyasagar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు రెండో రాజధాని(Second Capital of India)గా తెలంగాణ అయ్యే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. రాజ్యాంగంలో ఈ అంశం ఉంది అంటూ తెలిపారు. తెలంగాణ బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యాక్తంచేశారు. మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అదే కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందని ఆయన(Vidyasagar Rao) అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అదే కోరుకుంటున్నారని అన్నారు.

Read Also:
1. ఊహించని రేంజ్‌లో యాదాద్రి ఆలయానికి కానుకలు
2. ఆదిపురుష్ చూసిన హనుమంతుడు.. ఇదిగో సాక్ష్యం (వీడియో)
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...