Rakesh Master | 20 ఫుల్ బాటిల్స్ వల్లే రాకేశ్ మాస్టర్ చనిపోయారా?

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్(Rakesh Master) మృతిచెందడం అందరినీ షాక్ కు గురిచేసింది. అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజుల క్రితం యూట్యూబ్ లో ఫేమస్ అయిన కొంతమందితో కలిసి ఆయన విజయనగరంలోని ఓ ఫాంహౌస్ లో షూటింగ్ చేశారు. ఆ సీన్స్ షూటింగ్ సందర్భంగా 20 ఫుల్ మందు బాటిల్స్ తాగారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ ఆర్ఫన్ హౌస్ లో ప్రస్తుతం రాకేష్ మాస్టర్ ఉంటున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి గురి కావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

- Advertisement -

రాకేశ్ మాస్టర్(Rakesh Master) గురించి ప్రత్యేకంగా తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆట డ్యాన్స్ షోతో పాపులర్ అయ్యారు. అనంతరం ఢీ షో ద్వారా మరింత పేరు తెచ్చుకున్నారు. ఈ షో ద్వారానే ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ ను తన శిష్యుడిగా పరిచయం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి విడిపోయారు. ఆ తర్వాత నుంచి ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. భార్య, పిల్లలతో కూడా విభేదాలు ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాగుడుకి బానిసయ్యారు.

Read Also:
1. బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...