Minister KTR | సమాధానం చెప్పాకే.. మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలి: కేటీఆర్

-

కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించే ఉచితాలకు ప్రజలు మోసపోవద్దని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ అన్ని ఫ్రీగా ఇస్తామని మాయ మాటలు చెబుతున్నాయని విమర్శించారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ గుడ్డి గుర్రాల పళ్ళు తోమిందా..? అని ప్రశ్నించారు. ములుగు గిరిజన వర్సిటీ ఏమైందని ప్రధాని మోడీని అడుగుతున్నానని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. వరంగల్ పర్యటనకు రానున్న మోడీ వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -
Read Also:
1. మెట్రోలో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...