Prabhas | ఆకాశం నుంచి వెల్‌కమ్.. ఇది ప్రభాస్ రేంజ్ (వీడియో)

-

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్-K (కల్కి-2898 ఏడీ) గ్లింప్స్ ఇవాళా విడుదల అయ్యింది. ఈ ప్రాజెక్ట్ -కే గ్లింప్స్ వీడియో పూర్తిగా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని నెటిజన్లు, ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్ట్-కే అనే పదానికి అర్థం కల్కి-2898 ఏడీ అంటూ ఈ రోజు విడులైన గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను తెలియజేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న విశయం తెలిసిందే. కాగా, ప్రాజెక్ట్-K గ్లింప్స్ విడుదల కోసం అమెరికా శాన్తియాగో వెళ్లిన చిత్ర యూనిట్‌కు అక్కడి అభిమానులు వినూత్నంగా స్వాగతం పలికారు. ప్రభాస్(Prabhas) కు వెల్కం చెబుతున్న పోస్టర్‌ను ఓ జెట్ విమానం వెనుక కట్టి ఆకాశంలో ప్రదర్శించారు. దీన్ని అక్కడి ఇండియన్స్‌తో పాటు స్థానికులు కూడా ఆసక్తిగా తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించారు.

Read Also: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాజెక్ట్-కే స్టోరీ ఇదే!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...