పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో(BRO Movie). ఈ చిత్రం ఇవాళ(జులై 28) ప్రపంచ వ్యాప్తంగా విడుదైలంది. పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు అభిమానుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానుల సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వింటేజ్ లుక్స్‌తో పవన్ ఆకట్టుకోవడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ముఖ్యంగా పవన్ పాత హిట్ సినిమాల సాంగ్స్ సినిమాలో యాడ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్‌లు నటించారు. తమన్ సంగీతం అందించారు.
The Mass Celebrations strikes a new peak ??
? Devi 70mm, Hyderabad#BroTheAvathar In Cinemas Now ? pic.twitter.com/sn5KXjfjeX
— BRO (@BROTheMovie) July 28, 2023