హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టుకు ఇది మూడో ఓటమి

-

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మరోసారి నిరాశపరిచింది. గురువారం రాత్రి బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైంది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్సీ కెరీర్‌లో టీమ్ ఇండియాకు ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

వెస్టిండీస్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అరంగేట్రం చేసి టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. వెస్టిండీస్ అత్యుత్తమ బౌలింగ్ ముందు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ చిత్తయ్యారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read Also: నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులు ఇవే!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...