ఆర్టీసీ కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… కార్మికులు విషయంలో సర్కార్ దిగొచ్చెంతవరకు వారు తమ నిరసనలు ఆపేటట్లు కనిపించకున్నారు… తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులతో అశ్వద్దామరెడ్డి సమావేశం అయ్యారు…
- Advertisement -
ఈ సమావేశంలో తమ తదుపరి కార్యచరణను చర్చించారు… ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఛలో ట్యాంక్ బండ్ పిలుపు విజయవంతం అయిందని అన్నారు… ఇందుకోసం సహకరించిన వారందరికీ దన్యవాదాలు తెలిపారు…
మహిళా కార్మికులు దైర్యంగా ముందుకు రావాలని అన్నారు… సోమవారం నాడు మంత్రులు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని అన్నారు… 13 14 తేదీల్లో ఢిల్లీ మానవ హక్కుల కమీషన్ ను కలుస్తామని అన్నారు…