సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్-1(Aditya L1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా, ఆదిత్య ఎల్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితమే ఈ విజయమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయి అని అన్నారు.
ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ హర్షం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Jaishankar | మోదీతో భేటీ అంత ఈజీ కాదు: జైశంకర్
ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి...
Sanjiv Khanna | సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం..
భారతదేశ 51వ చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) ప్రమాణ స్వీకారం...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...