వైసీపీ ఎమ్మెల్యేలు దందా… మరి ఇంత దారుణమా

వైసీపీ ఎమ్మెల్యేలు దందా... మరి ఇంత దారుణమా

0
81

విలువలకు విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవినీతిని పారద్రోలుతానని ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే…

ఆ మేరకు జగన్ అడుగులు వేస్తుంటే పార్టీ నేతలు మాత్రం తమకు అది వర్తించదన్నట్లు వ్యవహరిస్తున్నారు… అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్లకు దిగారట… జిల్లాలో ఎక్కడైనా భూ వివాదం ఉంటే అది తాను చక్కబెట్టేస్తానని చెప్పి వారి దగ్గర నుంచి వసుళ్లు చేస్తున్నారట…

వ్యాపారస్తులే టార్గెట్ చేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు దందాలను పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి జగన్ వీరిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి…