YS Sharmila | కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి రేవంత్ తో షర్మిల భేటీ

-

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల(YS Sharmila) తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిశారు. హైదరాబాద్ లో రేవంత్ ఇంట్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి సీఎంని ఆహ్వానించారు షర్మిల. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

- Advertisement -

షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy) వివాహం ప్రియా అట్లూరి(Atluri Priya)తో నిశ్చయమైంది. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగనుండగా.. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనుంది. షర్మిల తన కొడుకు వివాహ మొదటి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని తన తండ్రి ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనని ఆహ్వానించారు.

Read Also: ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగం సక్సెస్‌పై ప్ర‌ధాని మోదీ హర్షం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...