లక్ష్మీ(Goddess Lakshmi) నివాస స్థలాలు: రాజులలో, ఛత్రచామరాలలో, జయధ్వజాలలో, సలక్షణ (మంచి) గృహాలలో, పంటపొలాలలో, సత్యవంతులలో, పూలతోటలలో, తామరపూలలో, స్వయంవరాలలో, గోవులలో, గుఱ్ఱాలలో, ఏనుగులలో, రత్నాలలో, అద్దం మొదలైన వస్తువులలో లక్ష్మీదేవి నివాసముంటుంది.
- Advertisement -
దరిద్రదేవత స్థానాలు: అతి నిద్రాలోలునిలో, అసత్యవంతునిలో, దుశ్శీలునిలో దేహపునీడలో, దీపపునీడలో, మంచపునీడలో, మేకలమందకాళ్ళధూళి రావి, తాండ్రచెట్లలో, కాటిపొగలో, దరిద్ర దేవత నివాసముండును.