Alleti Maheshwar Reddy | ఏడుగురు ఎమ్మెల్యేల సంతకాలతో బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బీజేఎల్పీ(BJLP) నేత ఎవరనే అంశానికి తాత్కాలిక బ్రేక్ పడింది. బీజేఎల్పీ నేతను ఎంపిక చేసే వరకు ఆ స్థానంలో మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) కొనసాగబోతున్నారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే వరకు మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

- Advertisement -

ఈ మేరకు ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కి కాపీ అందించారు. మహేశ్వర్ రెడ్డిని తాత్కాలిక బీజేఎల్పీ నేతగా మద్దతు తెలుపుతూ ఏడుగురు ఎమ్మేల్యేలు సంతకాలు చేశారు. ఆమోదం కోసం ఈ కాపీని గవర్నర్ తమిళిసైకి మహేశ్వర్ రెడ్డి అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన BJLP నుంచి BAC సమావేశానికి హాజరయ్యారు.

Read Also: అసెంబ్లీ సమావేశాల వేళ MLA పాడి, MLC బల్మూరిల వీడియోస్ వైరల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...