AP DSC Notification | డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

-

AP DSC Notification |ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 6,100 పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ కోసం https://apdsc.apcfss.in/ పేరుతో అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉండగా.. రిజర్వుడు అభ్యర్ధులకు మరో ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు.

- Advertisement -

AP DSC Schedule Details..

ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు

ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ

మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్

పోస్టుల వివరాలు..

ఎస్జీటీల సంఖ్య: 2,280

స్కూల్ అసిస్టెంట్లు: 2,299

టీజీటీలు: 1,264

పీజీటీలు: 215

ప్రిన్సిపాల్స్: 42

మొత్తం పోస్టులు: 6,100

జిల్లాల వారీగా ఖాళీలు..

శ్రీకాకుళం: 283

విజయనగరం: 284

విశాఖపట్నం: 329

తూర్పు గోదావరి: 392

పశ్చిమ గోదావరి: 306

కృష్ణా: 279

గుంటూరు: 416

ప్రకాశం: 503

నెల్లూరు: 346

చిత్తూరు: 336

కడప: 386

కర్నూలు: 1693

Read Also: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...