Konda Surekha | తెలంగాణ మంత్రి కొండా సురేఖకు తీవ్ర అనారోగ్యం

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరంతో గత వారం రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

“గత కొన్ని రోజులుగా నేను అసెంబ్లీ రాకపోవడం, ప్రజల మధ్య కనిపించకపోవడంతో ఎందుకు రావట్లేదు అనే చర్చ సాగుతోంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, డెంగ్యూ ఫీవర్‌ రావడం వల్లే బయటకు రాలేక, ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాను. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాను” అని తెలిపారు.

కాగా, మంత్రి(Konda Surekha) డెంగ్యూ బారిన పడినట్లు తెలుసుకున్న ఆమె అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని.. తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నారు.

Read Also: జగన్‌కు చిప్పు దొబ్బింది.. నారా లోకేష్ తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...