AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన హైకమాండ్ తాజాగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన విషయం విధితమే.
- Advertisement -
AP BJP ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
ఎచ్చెర్ల- ఈశ్వరరావు
అనపర్తి- శివకృష్ణరాజు
ధర్మవరం- సత్యకుమార్
విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి
జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి
కైకలూరు- కామినేని శ్రీనివాస్‌రావు
ఆదోనీ- పీవీ పార్థసారథి
అరకు(ST)- పాంగి రాజారావు
బద్వేలు(SC)- బొజా రోషన్న