అలర్ట్: శుక్రవారమే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు

-

ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శుక్రవారం విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండీయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లుపూర్తి చేశారు. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.

- Advertisement -

AP Inter Results | రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, సెకండియర్ పరీక్షలకు 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులే ఈ ఏడాది ఫలితాలను ప్రకటించనున్నారు.

Read Also: మోసానికే జగన్ బ్రాండ్ అంబాసిడర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...