ఇంతవరకు ఎవ్వరికి చెప్పని రహస్యాన్ని చెప్పిన మెగాస్టార్ ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి..

ఇంతవరకు ఎవ్వరికి చెప్పని రహస్యాన్ని చెప్పిన మెగాస్టార్ ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి..

0
104

గతంలో ఎన్నడు చెప్పని విషయాలను మెగాస్టార్ చిరంజీవి చెప్పారు… తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ జాతీయ అవార్డు కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓ మారుమూల పల్లే నుంచి పక్కనే ఉన్న టౌన్ కు సినిమా చూడాలని కొత్త జంట వచ్చింది…

ఆ సమయంలో భార్య గర్భవతి నెలలు నిండాయి అయినా కూడా తన అభిమాని సినిమా చూడాలిని చెప్పింది… భార్యమాట కాదనలేక భర్త ఒక రిక్షా తీసుకుని పట్టనానికి వెళ్లారు మార్గమాధ్యమంలో రిక్షా కింద పడిపోయింది… దీంతో భర్త భర్యలు కిందపడిపోయారు…

దీంతో ఇంటికి వెల్దామని భార్య చెప్పగా లేదు సినిమా చూడాలని చెప్పింది… దీంతో సినిమా చూసి వచ్చారు… ఆ నాడు గర్భం దాల్చింది ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి అని భార్య కోరిక తీర్చింది ఎవరోకాదు మా నాన్న వెంకట్రావని వారు సినిమా చూసింది మరాయి అని ఈ సినిమాకు హీరోగా నటించినంది ఏఎన్నారని అప్పుడు కడుపులో ఉన్నది తానేనని చెప్పారు చిరు…