మరో చరిత్ర సృష్టించిర రొనాల్డో

-

క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. ఈ పేరు తెలియని వారుండరు. ఫుట్ బాల్ అభిమానులు కాని వారికి కూడా క్రిస్టియానో అంటే ఏంటో బాగా తెలుసు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఇతడు కూడా ఒకడు. ఇతడి పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రికార్డ్‌ను సృష్టించాడు రొనాల్డో. సోషల్ మీడియాలో రొనాల్డోకు అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. వారితోనే ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించాడు రొనాల్డో.

- Advertisement -

తాజాగా అతడి సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 100 కోట్లును అధిగమించింది. ఇంతటి సంఖ్యలో ఫాలోవర్లు మరే ఇతర సెలబ్రిటీకి లేరు. దీంతో సోషల్ మీడియాలో వంద కోట్ల ఫాలొవర్స్‌ను సాధించిన తొలి వ్యక్తిగా క్రిస్టియానో నిలిచాడు. ఈ ఫాలోవర్ల సంఖ్య రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రొనాల్డో(Cristiano Ronaldo) పేరిట మరెన్ని రికార్డులు ఏర్పడతాయో చూడాలి.

Read Also: నన్ను ఆంధ్రవాడు అంటారా?: గాంధీ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళా కమిషన్‌కు చేరిన జానీ మాస్టర్ కేసు..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై వస్తున్న అత్యాచార ఆరోపణలు కాస్తా తెలంగాణ...

పసుపు వినియోగం ఇన్ని సమస్యలకు దారి తీస్తుందా..!

Turmeric Side Effects | ఏదైనా మితంగానే ఉండాలని, మితిమీరితే అమృతమైనా...