ఆ సీన్లు చేయడం అంత ఈజీ కాదు.. మాళవిక

-

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘యుధ్రా’తోనే మంచి ఫాలోయింగ్ సంపాదించింది కేరళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan). ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi)తో కలిసి ఇంటిమేట్ సీన్స్, క్లీస్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. అలాంటి సీన్స్ చేయడం అంత ఈజీ కాదంటూ చెప్పింది. సినిమాలో చాలా ఈ సీన్స్ చేసిన అమ్మడు ఇలా అనడం కాస్తంత విచిత్రంగానే ఉన్నా.. తన మాటలు వాస్తవమని మాళవిక అనడంతో నమ్మక తప్పదు.

- Advertisement -

‘‘ప్రతి సినిమాలోనూ ఇంటిమేట్ సీన్లను షూట్ చేసేటప్పుడు సెట్‌లో ఇంటిమేట్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఈ సీన్స్‌ను యాక్టర్స్ ఇబ్బంది పడకుండా ఎలా చేయాలో వాళ్లు చెప్తుంటారు. అలా చేయడం చాలా మంచి పని. కానీ యుధ్రా సినిమా షూటింగ్ సెట్‌లో అలాంటి కోఆర్డినేటర్ లేరు. అందువల్ల సినిమాలో అందరినీ ఆకట్టుకున్న ‘సాథియా’ పాట షూటింగ్ చాలా పెద్ద సవాల్‌గా మారింది. అందులో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే లేదు. సముద్ర తీరంలో షూటింగ్.. అక్కడ చలి చంపేస్తోంది. దాంతో ఏం చేయాలో కూడా అర్థంకాలేదు. సిద్ధాంత్, నేను ఇద్దరం చాలా ఇబ్బంది పడ్డాం. ఇంటిమేట్ సీన్స్ చేయాలంటే యాక్టర్స్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలి’’ అని చెప్తోంది మాళవిక(Malavika Mohanan). అయితే ఈ సినిమా సెప్టెంబర్ 20 విడుదల కానుంది.

Read Also: అలియా భట్ ‘జిగ్రా’ కథ దాని గురించేనా.. ట్రైలర్ ఎలా ఉంది..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...