SSC Exam Fee | 10వ తరగతవిద్యార్థులకు అలెర్ట్.. ఫీజు చెల్లించే సమయమొచ్చింది..

-

SSC Exam Fee | పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో వారి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించే సమయొచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ప్రకటించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా అలెర్ట్‌గా ఉండాలని, వీలైనంత వరకు ఎటువంటి లేట్ ఫీజు లేకుండానే రుసుంను చెల్లించాలని అధికారులు చెప్తున్నారు.

- Advertisement -

SSC Exam Fee | ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఒకవేళ ఆ తేదీలోపు ఫీజు కట్టలేని పక్షంలో రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 12 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు విద్యార్థులు తమ ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు.

Read Also: కాలుజారిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

OTT కి ఛావా, కోర్ట్ సినిమాలు… ఏ ప్లాట్ ఫామ్ లోనో తెలుసా?

Chhaava - Court | ఇదివరకు థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్...

Shakeel Arrest | ఎట్టకేలకు BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్

Shakeel Arrest | నెలల తరబడి పరారీలో ఉన్న BRS మాజీ...