IAS Officers | తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

-

తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్‌లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎల్ శివకుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని, సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కే సురేంద్రమోహన్ కు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు స్పస్టం చేశాయి. అదే విధంగా..

- Advertisement -

వాణిజ్య సన్నుల డైరెక్టర్‌గా కే హరిత

విత్తనాభివృద్ధిసంస్థ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషాకు అదనపు బాద్యతలు

ఆరోగ్యశ్రీ సీఈఓగా ఆర్‌వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కే చంద్రశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు

వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఉన్న సంచిత్ గంగ్వార్.. నారాయణపేట అదనపు కలెక్టర్‌గా బదిలీ

టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డూరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని మాతృసంస్థకు బదిలీచేశారు.

Read Also: ఢిల్లీ కొత్త మంత్రుల పూర్తి వివరాలివే!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Falcon Scam | ఫాల్కన్ స్కామ్.. కేసు నమోదు చేసిన ఈడీ

Falcon Scam | హైదరాబాద్‌లో భారీ స్కామ్ జరిగింది. అధిక వడ్డీ...

KRMB | ‘ఆంధ్ర అక్రమ నీటి వినియోగాన్ని ఆపాలి’

KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది....