Sonia Gandhi | సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

-

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్‌ ఆసుపత్రిలో(Sir Ganga Ram Hospital) చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వైద్య బృందం ఆమెని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.

Read Also: ఢిల్లీ కొత్త మంత్రుల పూర్తి వివరాలివే!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...