సినిమా అవకాశాలు లేకున్నా కాస్ట్లీ ఇల్లు కొన్న రకుల్ ఎక్కడో తెలుసా

సినిమా అవకాశాలు లేకున్నా కాస్ట్లీ ఇల్లు కొన్న రకుల్ ఎక్కడో తెలుసా

0
94

తెలుగు చిత్ర పరిశ్రమకు కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇంచి వెంటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా హిట్ అందుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… ఈ సినిమ సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చాయి … ఆ తర్వాత తెలుగు తోపాటు కన్నడ తమిళం హింది వంటి భాషా చిత్రాల్లో నటించింది…

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగమ్మకు తెలుగులో అవకాశాలు తక్కువ అయ్యాయి… ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో అలాగే బాలీవుడ్ లో అడపాదడప అవకాశాలు వస్తున్నాయి.. అయినా కూడా అక్కడే వేళాడుతోంది… ప్రస్తుతం హైదరాబాద్ వైజాగ్ వంటి ప్రాంతాల్లో జిమ్ సెంటర్లను స్టార్ట్ చేసి వ్యాపార పరంగా దూసుకు వెళ్తోంది…

ప్రస్తుతం రకుల్ హైదరాబాద్ లో స్థిర పడింది… ఇక హైదరాబాద్ ఉన్నట్లే మరోప్రాంతో కాస్ట్లీ ఇల్లును కొనుకుందని సమాచారం… ఈ ఇల్లు బెంగుళూరులో ఉందని సమాచారం… అక్కడ కూడా తన వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూస్తుందట… బెంగుళూరుకు వెళ్లాలంటే కాస్ట్లీ హోటల్లో ఉండాలి ఖర్చుకూడా ఎక్కువ అవుతుందని అందుకే ఆమె కాస్ట్లీ ప్లేస్ లో ఆరుకోట్లు పెట్టి ఒక ఫ్లాట్ ను కొనుకుందట…