Blast in Crackers Factory: తాడేపల్లిగూడెం అగ్ని ప్రమాదం పై సీఎం జగన్ దిగ్భ్రాంతి

-

3 killed in major fire at Blast in Crackers Factory in west godavari cm announces rs 10 lakh compensation: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బాణాసంచా తయారీ యూనిట్‌‌లో గురువారం జరిగిన పేలుడులో ముగ్గురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం పై సీఎం జగన్ స్పందించారు. వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ఆయన వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా ప్రభుత్వం ఉంటుందన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...