YS Viveka’s murder case: వివేకా హత్య కేసు పై శుక్రవారం సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. పోలీసులు ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మార్చి 10న నిందితులు మరోసారి హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అంతేకాదు, కడప జైల్లో ఉండే ముగ్గురు నిందితులను హైదరాబాద్ చంచల్గూడా జైల్లో ఉంచాలని సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణను మార్చి10 కి వాయిదా వేసింది.
- Advertisement -
Read Also: