నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పేలుడు

-

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో తెల్లవారుజామున 3 గంటల పరిధిలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి స్టేషన్‌ ఆవరణలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ వాహనాలు పలు అక్రమ రవాణా కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలేనని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, గతంలో కొందరు నుంచి స్వాధీనం చేసుకున్న గన్‌ పౌడర్‌ను పూడ్చిపెట్టారు. ఆ గన్‌ పౌడర్‌ పేలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ ఆంజనేయులు రెడ్డి స్వల్పంగా గాయపడ్డినట్లు వివరించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...