37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ఏపీ సర్కార్

-

Andhra Pradesh government transfers 37 IPS officers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా బదిలీలకు తెరలేపింది. ఇటీవల 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రఘువీరారెడ్డి, సిద్దార్థ్ కౌశల్, ఎస్ శ్రీధర్, సుమిత్ సునీల్, పీ జగదీశ్, పత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హవీజ్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

బదిలీ అయిన IPS Officers : 

 శ్రీకాకుళం జిల్లా-కేవీ మహేశ్వర్రెడ్డి

- Advertisement -
  • విజయనగరం-పకుల్ జిందాల్

  • అనకాపల్లి- ఎం.దీపిక

  • సత్యసాయి జిల్లా- వి.రత్న

  • పార్వతీపురం మన్యం – ఎస్వీ మాధవరెడ్డి

  • కాకినాడ- విక్రాంత్ పాటిల్

  • గుంటూరు- ఎస్.సతీశ్ కుమార్

  • బాపట్ల-సుషార్ దూది

  • అల్లూరి సీతారామ రాజు జిల్లా అమిత్ బర్దార్

  • విశాఖపట్నం సిటీశుహిన్ సిన్హా

  • తూర్పు గోదావరి జిల్లా – డి.నరసింహ కిషోర్

  • అన్నమయ్య జిల్లా – వి. విద్యా సాగర్ నాయుడు

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా – బి. కృష్ణారావు

  • కృష్ణా జిల్లా ఆర్. గంగాధర్ రావు

  • తూర్పు గోదావరి జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి

  • విశాఖపట్నం సిటీ – శ్రీమతి అజిత వేజెండ్ల

  • ఏలూరు జిల్లా – కె. ప్రతాప్ శివకిషోర్

  • పల్నాడు జిల్లా – కె. శ్రీనివాసరావు

  • విజయనగరం – మలికా గార్డ్

  • ప్రకాశం జిల్లా – ఎ.ఆర్. దామోదర్

  • కర్నూలు జిల్లా- జి. బిందు మాధవ్

  • నెల్లూరు జిల్లా- జి. కృష్ణకాంత్

  • నంద్యాల జిల్లా- అధిరాజ్ సింగ్ రాణా

  • కడప జిల్లా – వి. హర్షవర్ధన్ రాజు

  • అనంతపురం జిల్లా – కె.వి. మురళీ కృష్ణ

  • ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ – గౌతమి సాలి

  • తిరుపతి జిల్లా – ఎల్. సుబ్బరాయుడు

  • అనంతపురం వి.గీతాదేవి

  • బాపట్ల- తుషారు డూడీ

  • తిరుపతి – ఎల్.సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు

  • ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (శాంతి భద్రతలు) గౌతమీ శాలి

  • ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవి
Read Also: వైసీపీ నేతలకు షర్మిల ఓపెన్ ఛాలెంజ్.. నిలువునా మోసం చేసారంటూ మండిపాటు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...