AP BC Ministers Meeting: నేడు తాడేపల్లిలో బీసీ మంత్రుల సమావేశం

-

AP BC Ministers Meeting at Thadepalli CM camp office: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు బీసీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాలనాయుడుతో పాటు ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఇతర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించారో, ప్రజలకు ఏ విధంగా వివరించాలో, ప్రతిపక్షాల ఆరోపణలు సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఈ భేటీ (AP BC Ministers Meeting)జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...