AP BJP | ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

-

AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన హైకమాండ్ తాజాగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన విషయం విధితమే.

- Advertisement -

AP BJP ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

ఎచ్చెర్ల- ఈశ్వరరావు

అనపర్తి- శివకృష్ణరాజు

ధర్మవరం- సత్యకుమార్‌

విశాఖ నార్త్‌- విష్ణుకుమార్‌ రాజు

విజయవాడ వెస్ట్‌- సుజనా చౌదరి

జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి

కైకలూరు- కామినేని శ్రీనివాస్‌రావు

ఆదోనీ- పీవీ పార్థసారథి

అరకు(ST)- పాంగి రాజారావు

బద్వేలు(SC)- బొజా రోషన్న

Read Also: జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...