CS Sameer Sharma: సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

-

AP CS Sameer Sharma hospitalized: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నెలలో హైదరాబద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సమీర్​శర్మ.. తాజాగా సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైయ్యారు. స్పందించిన సచివాలయ సిబ్బంది అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...