చిన్నారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘గోరుముద్ద’ పథకంపై కీలక నిర్ణయం

-

రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా రక్తహీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడకూడదు అనే ఆలోచనతో సీఎం జగన్ ‘గోరుముద్ద’ పథకాన్ని తీసుకువచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టిక ఆహారాన్ని కూడా అందించడమే ఈ పథకం లక్షణం.

- Advertisement -

ప్రతిరోజూ వివిధ వంటకాలతో పాటు గుడ్డు, చిక్కీ, పాయసంతో చిన్నారులకు భోజనం అందిస్తున్నారు. కాగా సీఎం జగన్ మరో అడుగు మందుకు వేసి వారానికి 3 సార్లు రాగి మాల్ట్‌ అందించాలని నిశ్చయించుకున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా మార్చి 1 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...