టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సీఐడీ తనపై నమోదైన చేసిన ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పుతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది.
Chandrababu | చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
-