Ap High court: అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

-

Ap High court Judgement on Anganwadi Supervisor posts recruitment andhrapradesh: ఏపీలో అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. తాము ఎంపిక అయినప్పటికీ, మెరిట్ లిస్ట్‌‌లో పేర్లు ఉన్నప్పటికీ ప్రక్రియను నిలిపివేశారని మెరిట్ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. మెరిట్ అభ్యర్ధుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ జరిపిన కోర్టు గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్ధుల జాబితాకు లైన్ క్లియర్ చేసింది. అయితే.. అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని మరికొంతమంది అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌లను కొట్టివేసి పాత ప్రక్రియను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎంపిక చేస్తున్నామని ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు వివరించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...