High Court: నారాయణను ఇంట్లోనే విచారించండి.. సీఐడీకి హైకోర్టుఆదేశం

-

Ap High Court orders to cid probe former minister narayana in his house: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో 160 సీఆర్‌‌పీసీ కింద ఏపీ సీఐడీ నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. నారాయణకు శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుతెలిపి, హైద్రాబాద్ కూకట్‌పల్లిలోనే ఆయనను విచారించాలని న్యాయవాది కోరారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)...

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...