Inter First Year Exam | ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతుంది. ఏపీ ఇంటర్ బోర్డు ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు తొలగించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్‌గానే నిర్వహించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని.. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సిలబస్ మార్చాలని కూడా సర్కార్ డిసైడ్ అయింది.
- Advertisement -
Read Also: బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు