AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

-

AP Inter exams schedule released: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు. సోమవారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను జారీ చేసింది. మార్చ్ 15 నుండి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చ్ 16 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 15 నుంచి మీ 10 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లుగా జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ ఉండనుంది.

- Advertisement -

Read Also: న్యూ ఇయర్ వేళ.. Netflix చేదు వార్త

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...