AP Staff Nurse Notification: ఏపీ వైద్యారోగ్యశాఖలో పోస్టులకు నోటిఫికేషన్

-

AP Staff Nurse Notification Released In AP Health Department: ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా.. డిసెంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోపు రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలని నోటీఫికేషన్‌‌లో పేర్కొంది. కాగా.. అర్హత కలిగిన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను డిసెంబర్ 19న తీసి.. 20న సెలక్షన్‌ లిస్ట్‌ను పైనల్ చేస్తారు. కాగా.. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వనున్నారు. జోన్ల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడం కోసం.. https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...